ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను జాగ్ర‌త్తగా ఉండాల‌ని కొంత మంది సూచిస్తున్నారు: ప్రకాశ్ రాజ్
    01 Thu 14:33

    నేను జాగ్ర‌త్తగా ఉండాల‌ని కొంత మంది సూచిస్తున్నారు: ప్రకాశ్ రాజ్

    • ఇప్పటివరకు మాత్రం నాకు ఎటువంటి హెచ్చరికలు రాలేదు
    • కాక‌పోతే ప‌రోక్షంగా కొంద‌రు నేను న‌టించిన సినిమాల‌ను, యాడ్స్‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు
    • వారు ఎంత దూరం వెళ‌తారో చూద్దాం
    • నేను హిందువులకి వ్యతిరేకం కాదు
  • పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలంటే.. జపాన్‌ పేరెంట్స్‌ నేర్పే 10 జీవిత పాఠాలు ఇవే!
    02 Fri 14:56

    పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలంటే.. జపాన్‌ పేరెంట్స్‌ నేర్పే 10 జీవిత పాఠాలు ఇవే!

    • మంచి మార్కుల కంటే మంచి వ్యక్తిత్వానికే జపాన్‌ తల్లిదండ్రుల ప్రాధాన్యం
    • గౌరవం, కృతజ్ఞత, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు
    • సమయపాలన, పరిశుభ్రత, ఆహారాన్ని వృథా చేయకూడదని రోజూ నేర్పిస్తారు
    • ఇతరుల గురించి ఆలోచించడం, చిన్న సాయం చేయడం కూడా జీవిత పాఠాలే
    • చిన్న చిన్న అలవాట్లే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జపాన్‌ పేరెంటింగ్‌ చెబుతోంది
  • శబరిమల కానుకల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు
    03 Fri 14:50

    శబరిమల కానుకల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

    • స్ట్రాంగ్ రూమ్ లో 80 బస్తాలలో భద్రపరిచి ఉన్న కానుకలు
    • కానుకల లెక్కింపు ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని బోర్డుకు కోర్టు ఆదేశం
    • కానుకలను భద్రపరిచే శాశ్వత విధానాన్ని తమకు తెలియజేయాలన్న కోర్టు
  • హైదరాబాద్‌లో రెబెల్ ఫుడ్స్‌పై దాడులు.. గడువు తీరిన పెరుగుతో మింట్ చాస్!
    04 Fri 14:47

    హైదరాబాద్‌లో రెబెల్ ఫుడ్స్‌పై దాడులు.. గడువు తీరిన పెరుగుతో మింట్ చాస్!

    • హైదరాబాద్ కొండాపూర్‌లోని రెబెల్ ఫుడ్స్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు
    • గడువు ముగిసిన పెరుగుతో మింట్ చాస్ తయారు చేస్తున్నట్టు గుర్తింపు
    • బెహ్రూజ్, ఓవెన్ స్టోరీ, ఫాసోస్ వంటి బ్రాండ్లకు ఇదే కిచెన్
    • లోపాలు సరిదిద్దుకోవాలని యాజమాన్యానికి అధికారుల నోటీసులు
  • శ్రీ శ్రీ.. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్
    05 Fri 14:44

    శ్రీ శ్రీ.. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్

    • దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల కొత్త చిత్రానికి "శ్రీ శ్రీ" టైటిల్ ఖరారు
    • విడుదలైన రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన
    • కాలేజీ నేపథ్యంలో ఫ్రెష్ జోడీగా కనిపించనున్న దుల్కర్, పూజాలు
    • "ప్రేమ మళ్లీ చిగురిస్తుంది" అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న చిత్రం
    • రవి నేలకూడిటి దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మాణం
  • ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు.. అది ప‌క్కా కుట్ర: కరూర్ ఘటనపై సీఎం విజయ్
    06 Fri 14:26

    ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు.. అది ప‌క్కా కుట్ర: కరూర్ ఘటనపై సీఎం విజయ్

    • కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి ఆ జిల్లాకు సీఎం విజయ్
    • ఘటనకు డీఎంకే, పోలీసులే కారణమంటూ తీవ్ర ఆరోపణలు
    • నన్ను తప్పుదోవ పట్టించారని, ఇది ఒక కుట్ర అని వ్యాఖ్య
    • బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వడాన్ని వ్యతిరేకించిన డీఎంకే
    • ఉద్యోగ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు
  • గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు
    07 Fri 14:23

    గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు

    • హైదరాబాద్ శివార్లలో స్నేహితుల చేతిలో యువకుడి హత్య
    • గంజాయి లావాదేవీలు, అమ్మాయి విషయంలో వివాదం
    • ఇంటి నుంచి పిలిచి నిర్మానుష్య ప్రాంతంలో కిరాతకంగా దాడి
    • కేసు నమోదు చేసిన పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ
    • మృతుడు పసుమాముల గ్రామానికి చెందిన సుహాస్‌గా గుర్తింపు
  • పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్‌
    08 Fri 14:18

    పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్‌

    • ఏపీలో ఆటోమోటివ్, ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
    • పుంగనూరులో ఈవీ క్లస్టర్, గ్రీన్ కారిడార్లలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
    • కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా రెండు ఆటో కాంపోనెంట్ పార్కులు
    • కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ నిర్మాణం
    • సియోల్‌లో కొరియా ఆటో పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల
    09 Fri 14:11

    కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల

    • నాకు తెలంగాణే మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే పార్టీ అన్న ఈటల
    • ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్‌ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌
    • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టడం దుర్మార్గమని కాంగ్రెస్‌పై విమర్శలు
    • కాళేశ్వరం వల్లే ఉత్తర తెలంగాణలో రెండు పంటలు సాధ్యమయ్యాయని వ్యాఖ్య
    • ప్రాజెక్టుల మరమ్మతుల్లో జాప్యం చేస్తే తీవ్ర కరవు వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక
  • హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
    10 Fri 13:53

    హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

    • నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు
    • మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్ చేసినట్టు పోలీసుల అనుమానం
    • జనగామలో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వెంకన్న అనే వ్యక్తి
    • తిరుపతి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో బస్సుతో పరారీ
    • టోల్‌గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV