ప్రభాస్ ను అన్నయ్యగా భావించలేను: అనుష్క కీలక వ్యాఖ్య
- ప్రభాస్, అనుష్కల మధ్య లవ్ నడుస్తోందని రూమర్లు
- అందరు అబ్బాయిలనూ సోదరులుగా భావించలేము కదా?
- ప్రభాస్ ను అన్నగా ఫీల్ కాలేనన్న అనుష్క
- మంచి అబ్బాయిని వెతికి పెడితే, పెళ్లి చేసుకుంటానన్న 'భాగమతి'
ఇక పెళ్లి గురించి ఆలోచించడమైతే మానేశాను. నా కోసం ఓ మంచి అబ్బాయిని వెతికితే చేసుకుంటా. ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సమయం వచ్చినప్పుడు వాటంతట అవే జరిగిపోతుంటాయి" అని వ్యాఖ్యానించింది. బాహుబలి తరువాత విశ్రాంతి కావాలనే తక్కువ సినిమాలు చేశానని 'భాగమతి' ప్రమోషన్ లో ఆమె చెప్పుకొచ్చింది. మరోసారి రాజమౌళితో పని చేయాలని తనకుందని వ్యాఖ్యానించింది.