Sun 09:27 మీరు యుద్ధానికి కాలుదువ్వితే.. అణుబాంబులేస్తాం!: ఇండియాకు పాక్ హెచ్చరిక ప్రభుత్వం అనుమతిస్తే అణుదాడి చేస్తామన్న బిపిన్ రావత్ తీవ్రంగా స్పందించిన పాక్ విదేశాంగ మంత్రి కవ్విస్తే, తాము కూడా అణు బాంబు వేస్తామన్న ఖ్వాజా ఆసిఫ్ Read full story
Fri 11:59 రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ తిరుపతి జిల్లాలో ఐదుగురి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంతో అప్పులపాలై ఈ ఘాతుకానికి పాల్పడిన మోహన్ తొలుత తల్లి, భార్యను ఇంట్లో హత్య చేసిన నిందితుడు తండ్రిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పిల్లలు రైల్వే ఉద్యోగం వచ్చినా వదిలేసి, భార్య సంపాదనపై ఆధారపడిన మోహన్ Read full story
Fri 11:51 వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి? అంతరిక్షం నుంచి వచ్చాక వస్తువులు పట్టుకోవడంలో వ్యోమగాముల ఇబ్బందులు గురుత్వాకర్షణ శక్తిని మెదడు తేలికగా మర్చిపోదని తేల్చిన పరిశోధన అంతరిక్షంలో వస్తువులను అవసరం కంటే గట్టిగా పట్టుకుంటున్న వ్యోమగాములు భూమికి తిరిగొచ్చాక పట్టుకు కావాల్సిన బలాన్ని అంచనా వేయడంలో విఫలం దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం జేన్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితం Read full story
Fri 11:46 క్రికెట్‌లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్ మీ వికెట్ మీరు పారేసుకుంటే శాశ్వతంగా పైకి పోతారన్న సజ్జనార్ యమధర్మరాజు వద్ద డెత్ రివ్యూ సిస్టం ఉండదని వ్యాఖ్య క్రికెట్ అభిమానం ఉండొచ్చు.. వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని సూచన Read full story
Fri 11:13 పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్ దినసరి కూలీ కుమార్తె... జాతీయ హాకీలో సత్తా విరిగిన హాకీ స్టిక్‌తో శిక్షణ ప్రారంభించిన నౌషీన్ మధ్యప్రదేశ్ హాకీ అకాడమీతో మారిన తలరాత అండర్-18 ఆసియా కప్ జట్టులో స్థానం కోసం పోటీ దేశానికి ఆడటమే తన ఏకైక లక్ష్యమని వెల్లడి Read full story
Fri 11:11 రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కింగ్హై-టిబెట్ రైల్వే మార్గంపై ప్రయాణం ప్రాణవాయువు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రత్యేక ఆక్సిజన్ వ్యవస్థలు రెండు రకాలుగా ప్రయాణికులకు ఆక్సిజన్ సరఫరాతో భద్రత మంచు పర్వతాలు, పచ్చిక బయళ్ల మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం భారత్ నుంచి వెళ్లేందుకు అయ్యే ఖర్చు, టికెట్ ధరల పూర్తి వివరాలు Read full story
Fri 11:06 ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్ శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వరుసగా నాలుగో రోజు అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావం Read full story
Fri 10:52 ఒక దర్శకుడి వల్ల నరకం చూశాను: నటి ప్రగతి ఆ దర్శకుడితో మళ్ళీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నానన్న ప్రగతి తనకు డబ్బు కంటే మంచి పాత్రలే ముఖ్యమని వెల్లడి ఫిట్‌నెస్ అనేది తన జీవితంలో ఒక భాగమని వ్యాఖ్య Read full story
Fri 10:44 పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్! పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగైందన్న నాగబాబు వారంలోగా విధులకు హాజరవుతారని వెల్లడి పవన్ ఆరోగ్యం గురించి అడగకపోవడంపై పిఠాపురం జనసేన నేతలపై ఆగ్రహం క్షమాపణలు చెప్పిన స్థానిక నాయకులు Read full story
Fri 10:39 మదురో నిర్బంధం ముందే తెలిసి, పందెం కాసిన అమెరికా సైనికుడి అరెస్ట్ రహస్య సమాచారాన్ని స్వలాభం కోసం వినియోగించినట్లు అభియోగాలు క్రిప్టో ఆధారిత పాలి మార్కెట్‌లో మదురో నిర్బంధంపై పందెం కాసిన సైనికుడు పందెంలో రూ.3 కోట్లకు పైగా గెలుచుకున్న సైనికుడు Read full story