Sat 06:46 పండుగ కోసం పల్లెకు తరలిపోయిన నగరం.. సొంతూళ్లకు 15 లక్షలమంది! బోసిపోతున్న భాగ్యనగరం పండుగ కోసం తరలిపోయిన పట్నం వాసులు నేడు, రేపు మరో 5 లక్షలమంది వెళ్లే అవకాశం Read full story
Mon 17:13 ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి ఏయూ పరిశోధనల కోసం రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరిన లోకేశ్ మంగళగిరి ఓటమి తర్వాత కసితో పనిచేసి గెలిచానని వ్యాఖ్య ఆంధ్రా యూనివర్సిటీ దేశానికే తలమానికం అని ప్రశంస వర్సిటీలు కాలానుగుణంగా కరిక్యులమ్ మార్చుకోవాలని సూచన రేపు గూగుల్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడి Read full story
Mon 17:12 రాజ్ చాలా గ్రేట్: భర్తపై సమంత ప్రశంసలు గత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత నిర్మాతలుగా 'మా ఇంటి బంగారం' సినిమాను నిర్మిస్తున్న జంట రాజ్ అద్భుతమైన క్రియేటర్ అని ప్రశంసించిన సమంత Read full story
Mon 16:47 అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు! అంబర్‌పేటలోని 6 నంబర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాలు, విడిభాగాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం Read full story
Mon 16:46 భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 639, నిఫ్టీ 194 పాయింట్లు వృద్ధి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న వార్తలు రూపాయి విలువ స్వల్పంగా బలపడి 94.16 వద్ద ట్రేడింగ్ Read full story
Mon 16:38 విశాఖలో అట్టహాసంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు.. ప్రముఖులతో వెలిగిపోయిన వేదిక విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుక ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి.. హాజరైన సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధుల హాజరు వేడుకల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్, ఏయూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ 25 వేల మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో నిండిన ప్రాంగణం Read full story
Mon 16:38 విలన్ గా అబ్బాస్ .. ఓటీటీకి వస్తున్న 'ఎగ్జామ్' సిరీస్! తమిళ సిరీస్ గా 'ఎగ్జామ్' ప్రధాన పాత్రల్లో దుషారా విజయన్ - అదితి బాలన్ కీలమైన పాత్రలో అబ్బాస్ మే 15 నుంచి స్ట్రీమింగ్ ఐదు భాషల్లో అందుబాటులోకి Read full story
Mon 16:37 గద్వాల మార్కెట్ యార్డ్‌లో ఎంపీ డీకే అరుణ ఆగ్రహం ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్న డీకే అరుణ రైతులు క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఆవేదన రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్య Read full story
Mon 16:16 ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదన్న షర్మిల రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడ్డాయని వ్యాఖ్య కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఆరోపణ Read full story
Mon 16:14 కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చట్లు యువతి సమాధానానికి సరదాగా నవ్విన రాహుల్ గాంధీ అవును.. నిజంగానే రిస్క్ అన్న రాహుల్ గాంధీ Read full story