జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫారసు చేయాలి: తమిళనాడు డిప్యూటీ స్పీకర్
- ఆడశిశువుల హత్యల నివారణకి పథకం ప్రవేశపెట్టిన మాజీ సీఎం
- 1992లో 'క్రెడిల్ బేబీ స్కీమ్' ప్రవేశపెట్టిన జయలలిత
- మదర్ థెరెసా ప్రశంసలు అందుకున్న పథకమన్న డిప్యూటీ స్పీకర్
మొదట సేలం పట్టణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ తర్వాత రాష్ట్రం మొత్తానికి ఈ పథకాన్ని విస్తరించారు. దీంతో అక్కడి లింగ నిష్పత్తిలో గణనీయ పెరుగుదల కనిపించిందని జయరామన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరెసా కూడా ప్రశంసించినట్లు ఆయన చెప్పారు.