01 Wed 13:46 అంతరిక్షంలో 9 సెం.మీ.ల ఎత్తు పెరిగానంటూ వ్యోమగామి తప్పుడు ట్వీట్... క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ ఇటీవల ఐఎస్ఎస్‌కి వెళ్లిన జపాన్ వ్యోమగామి నొరిషిగే కనాయ్ ఎత్తు పెరిగినట్లు ట్వీట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు సరిచూసుకుని మరో ట్వీట్ ద్వారా క్షమాపణలు కోరిన వైనం
02 Sun 10:32 'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
03 Sun 10:30 హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన! నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
04 Sun 10:17 నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీలక మార్పులివే..! పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ పరీక్షా సమయం 15 నిమిషాలు పెంపు.. పెరిగిన రఫ్ వర్క్ పేజీలు ప్రశ్నపత్రాల తరలింపునకు వైమానిక దళ విమానాల వినియోగం కట్టుదిట్టమైన భద్రత.. సీసీటీవీ నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు వదంతులు అరికట్టేందుకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు
05 Sun 10:05 కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు! నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ విదేశాంగ శాఖ అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ లేవనెత్తారన్న థరూర్ ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్ సమాధానం రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
06 Sun 09:41 టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు నిధుల మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రెబల్ వర్గం పార్టీలో చీలిక నేపథ్యంలో నిధుల కోసం రెండు వర్గాల మధ్య పోరు ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న టీఎంసీ అధికారిక వర్గాలు
07 Sun 09:31 ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం వచ్చే ఏడాది తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటన ఆధ్యాత్మికత, యోగాతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధ్యమన్న సీఎం
08 Sun 09:07 పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు! మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
09 Sun 09:06 నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్ ‘సింగ్ గీతం’ ప్రమోషన్స్‌లో పాలుపంచుకున్న ప్రభాస్ నిర్మాత నాగ్ అశ్విన్‌తో సరదా సంభాషణ నన్ను ఎందుకు తీసుకోలేదని నాగ్ ని ప్రశ్నించిన డార్లింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్
10 Sun 08:58 పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం తిరువనంతపురంలో 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న నారాయణ కురుప్