Tue 12:49 కత్తి మహేష్ వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చిన పవన్ ఫ్యాన్స్! రెండు రోజుల క్రితం పూనం కౌర్ కు కత్తి ప్రశ్నలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన కత్తి సమాధానాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ Read full story
Tue 22:18 మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్ రెండ్రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగొచ్చన్న ట్రంప్ పాకిస్థాన్‌లోనే ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి పాక్ ఆర్మీ చీఫ్ పాత్రపై ట్రంప్ ప్రశంసలు చర్చలపై ఇరాన్ నుంచి స్పష్టత కరవు ఇటీవలి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన వైనం Read full story
Tue 21:59 బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య! బెంగళూరులో విగత జీవుల్లా కనిపించిన తల్లి, కూతురు కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువుల అనుమానం మృతురాలి భర్త, సోదరుడి నుంచి రెండు వేర్వేరు ఫిర్యాదులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Tue 21:49 ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎంలకు లేఖలు రాసిన రేవంత్ రెడ్డి జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ Read full story
Tue 21:42 భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్ Read full story
Tue 21:31 రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్ కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు Read full story
Tue 21:23 అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ' Read full story
Tue 20:51 వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టాలి: టీడీపీ క్యాడర్‌కు నారా లోకేశ్ దిశానిర్దేశం క్లస్టర్ ఇన్‌చార్జులతో నారా లోకేశ్ 'కాఫీ కబుర్లు' పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచన నా రెడ్ బుక్ సమాజం కోసమైతే, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం విధ్వంసం కోసమని విమర్శలు కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలని హితవు Read full story
Tue 20:38 నన్ను నమ్మండి... ఇవి మోసపూరితమైనవి కావు: తమిళనాడు ఓటర్లపై విజయ్ హామీల వర్షం తిరుప్పూర్ ఎన్నికల సభలో కీలక హామీలు ప్రకటించిన టీవీకే అధినేత విజయ్ చేనేత కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు ఏప్రిల్ 16న పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడి తమిళనాడులో 'విజిల్ విప్లవం' కోసం తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు Read full story
Tue 20:37 మోదీకి ట్రంప్ ఫోన్... 40 నిమిషాల పాటు సంభాషణ ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి ద్వైపాక్షిక సహకారం సాధించిన పురోగతిపై చర్చించినట్లు వెల్లడి పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ Read full story