Tue 08:42 ప్రియుడే కావాలంటూ... మొగుడిని వదిలించుకునేందుకు అత్యాచార నాటకం! అత్యాచారం జరిగిందని చెబితే భర్త వదిలేస్తాడన్న ఆలోచన బెంగళూరు యువతి వినూత్న ప్లాన్ వైద్యుల నివేదికతో బట్టబయలైన నాటకం Read full story
Tue 21:00 'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక! కేరళలో జరిగిన లాంగ్ షెడ్యూల్ ముగింపు గిరిజన యువతిగా సరికొత్త పాత్రలో రష్మిక హై-ఆక్టేన్ స్టంట్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్‌లతోనూ కొత్త సినిమాలు Read full story
Tue 20:38 విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్ ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి Read full story
Tue 20:29 విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘనవిజయం జన నాయగన్ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపులు పొంగల్ కు విడుదల కావాల్సిన సినిమా సెన్సార్ చిక్కులతో ఆలస్యం Read full story
Tue 20:14 ఐపీఎల్ లో బుమ్రా ఘోర వైఫల్యాలకు కారణమేంటో చెప్పిన రవిశాస్త్రి! ఐపీఎల్ 2026లో బుమ్రా పేలవ ఫామ్‌పై రవిశాస్త్రి ఆందోళన శారీరక శ్రమతో పాటు మానసిక అలసటే కారణమని వెల్లడి బుమ్రాకు విశ్రాంతినివ్వాలని ముంబై ఇండియన్స్‌కు సూచన ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో బుమ్రా తీసింది కేవలం 3 వికెట్లే భవిష్యత్తులో కీలక టోర్నీలు ఉన్నాయని గుర్తుచేసిన శాస్త్రి Read full story
Tue 20:04 విజయ్ గెలుపును ముందే ఊహించిన పూజా హెగ్డే.. ఇంట్రెస్టింగ్ వీడియో ఇదిగో! తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నటుడు విజయ్ ఆయన గెలుపును ముందే ఊహించానంటున్న పూజా హెగ్డే షూటింగ్ సమయంలోని ఓ వీడియోను షేర్ చేసిన నటి పూజా సైగకు విజయ్ సిగ్గుపడినట్లు వీడియోలో వెల్లడి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ ప్రముఖులు Read full story
Tue 19:50 మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ గతంలో ఓట్ చోరీ చేసే గెలిచారా?: తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్న ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చే మోదీకి స్వాగతం పలకాలన్న బీజేపీ చీఫ్ ఓట్ చోరీ జరిగిందని మమతా బెనర్జీ అంటే, రాహుల్ సమర్థించడం విడ్డూరమని వ్యాఖ్య ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సమర్థవంతమైనదన్న రామచందర్ రావు Read full story
Tue 19:43 విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చంద్రబాబు చొరవను కొనియాడిన పల్లా, కొండపల్లి శ్రీనివాస్ విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని టీడీపీ నేతల ప్రశంస జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి రాక గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శలు Read full story
Tue 19:36 తప్పక గెలవాల్సిన మ్యాచ్... సీఎస్కేతో పోరులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం Read full story
Tue 19:26 ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్ ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా తొలిసారి విజయ్ స్పందన ప్రజాశ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్ ఈ కృషిలో కేంద్రం సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి Read full story