ఆధార్ సీఈఓ పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్... చర్య తీసుకుంటామని హెచ్చరించిన యూఐడీఏఐ
- అజయ్ భూషణ్ పాండే పేరుతో నకిలీ అకౌంట్
- యూఐడీఏఐ గుర్తించడంతో చుల్బుల్ పాండేగా మార్పు
- ఒక్కరోజులోనే 350కి పైగా ట్వీట్లు చేసిన వైనం
ఈ రెండు అకౌంట్ల ఖాతాల హ్యాండిళ్లలో ఒక్క అండర్స్కోర్ తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నకిలీ ఖాతా ద్వారా ప్రారంభమైన ఒక్కరోజులోనే దాదాపు 350కి పైగా ట్వీట్లు వచ్చాయి. దాదాపు 237 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆధార్ నియమాలను, విధానాలను అవహేళన చేస్తూ ఇందులో ట్వీట్లు ఉన్నాయి.