నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా!
- దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మొదటి టెస్టు
- ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 81/4 (27 ఓవర్లకి)
- భారత బౌలర్లలో షమీ, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు
ప్రస్తుతం క్రీజులో డివిల్లియర్స్ 5, డెప్లెసిస్ 0 పరుగులతో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు 81/4(27 ఓవర్లకి) గా ఉంది. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, టీమిండియా 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.