పదునైన ఆయుధం పట్టుకుని ఆవేశంగా దూసుకొస్తోన్న పవన్ కల్యాణ్.. 'అజ్ఞాతవాసి' ట్రైలర్ డిజైన్ చూడండి!
- విడుదలకు సిద్ధమైన 'అజ్ఞాతవాసి' ట్రైలర్
- వెయ్యికళ్లతో ఎదురు చూస్తోన్న అభిమానులు
- 'అజ్ఞాతవాసి' ట్రైలర్ డిజైన్ అదుర్స్
ఇందులో పవన్ కల్యాణ్ పదునైన ఆయుధం పట్టుకుని ఆవేశంగా దూసుకొస్తున్నట్లు ఉంది. ఇక ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించారు.