దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు!
- 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన దాణా కుంభకోణం కేసు
- లాలూకి జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా
- తీర్పు వెల్లడించిన రాంచీ సీబీఐ కోర్టు
కాగా, జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్డి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరికి శిక్షను ఖరారు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు.