ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ.. చంద్రబాబుతో మాట్లాడతా.. టీడీపీ ఎంపీలకు ప్రధాని భరోసా!
    Sat 07:37

    అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ.. చంద్రబాబుతో మాట్లాడతా.. టీడీపీ ఎంపీలకు ప్రధాని భరోసా!

    • మోదీని కలిసి విభజన సమస్యలను ఏకరువు పెట్టిన టీడీపీ ఎంపీలు
    • రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అవుతానన్న ప్రధాని
    • సమస్యలను పరిష్కరిస్తానని భరోసా
    Read full story
  • తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్
    Sat 07:03

    తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
    • పోటీకి దూరంగా మాజీ అధ్యక్షుడు అన్నామలై
    • అధిష్టానం నిర్ణయం మేరకే అన్నామలై పోటీ చేయడం లేదని ప్రకటన
    • ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
    Read full story
  • ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు
    Sat 06:54

    ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు

    • పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించడం మోసం కిందకు రాదని హైకోర్టు 
    • ప్రేమ విఫలమైతే దాన్ని నేరంగా పరిగణించలేమని వ్యాఖ్య
    • ప్రారంభంలోనే మోసగించాలనే దురుద్దేశం ఉంటేనే అది నేరమవుతుందని వెల్లడి
    • ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కొట్టివేత
    Read full story
  • ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
    Sat 06:37

    ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

    • ఏప్రిల్ 5 నుంచి మ్యాచ్ జరిగే రోజుల్లో ఆంక్షలు అమలు
    • భారీ వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తున్న పోలీసులు
    • 2000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
    • స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం, పార్కింగ్ పై సూచనలు
    Read full story
  • మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్
    Sat 06:34

    మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్

    • కూతురి ఆచూకీ కోసం తండ్రితో ఒప్పందం చేసుకున్న పోలీసు అధికారి
    • మేజర్‌నని చెప్పినా యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన వైనం
    • పోస్టుమార్టం రిపోర్ట్‌ను తారుమారు చేసేందుకు విఫలయత్నం
    • నిందితుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
    Read full story
  • అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల
    Sat 06:23

    అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల

    • మావిగన్ కారిడార్‌తోనే తక్కువ ఖర్చుతో రాజధాని సాధ్యమన్న సజ్జల
    • అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపణ
    • టీటీడీ చైర్మన్ తొలగింపు కోసం ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్త పూజలకు పిలుపు
    • ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన 
    Read full story
  • సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై!
    Fri 23:32

    సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై!

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • 5 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటిన పంజాబ్
    • 210 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన వైనం
    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఆర్య మెరుపు ఆరంభం
    Read full story
  • ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం
    Fri 22:43

    ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం

    • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు
    • భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
    • ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి
    • భూకంప తీవ్రత, కేంద్రంపై ఇంకా వెల్లడికాని వివరాలు
    • అధికారులు అప్రమత్తం, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచన
    Read full story
  • ఇన్ఫోసిస్ పేరుతో రూ.6.3 కోట్లు దోచుకున్న ఘరానా మోసగాళ్లు
    Fri 22:33

    ఇన్ఫోసిస్ పేరుతో రూ.6.3 కోట్లు దోచుకున్న ఘరానా మోసగాళ్లు

    • మర్కంటైల్ అనే కంపెనీ ప్రతినిధులకు ఇన్ఫోసిస్ సీఎస్ఆర్ అధికారులుగా ఫోన్
    • ఛారిటబుల్ ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల నిధులు ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితుడు
    • మొదట ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలని కంపెనీ ప్రతినిధులకు నిందితుడి సూచన
    • వివిధ దశల్లో రూ.6.3 కోట్ల చోరీ
    Read full story
  • ఆది సాయికుమార్ కొత్త చిత్రం... 'సైరాభాను'
    Fri 22:17

    ఆది సాయికుమార్ కొత్త చిత్రం... 'సైరాభాను'

    • ఆది సాయికుమార్ హీరోగా 'సైరాభాను'
    • ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంల రాజేష్ దండా నిర్మాణం
    • హిందూ-ముస్లిం ప్రేమకథగా రానున్న చిత్రం
    • హీరోయిన్‌గా బాంధవి శ్రీధర్
    • విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV