ఫ్లిప్కార్ట్లో 2018 మొబైల్ బొనాంజా సేల్... స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
- రూ. 54,999కే ఆపిల్ ఐఫోన్ 8
- రూ. 10,999కే రెడ్మీ నోట్ 4
- జనవరి 5 వరకు జరగనున్న సేల్
ఇక ఆఫర్ల విషయానికి వస్తే... రూ. 64,000లు గల ఆపిల్ ఐఫోన్ 8ను రూ. 54,999కి, రూ. 12,999 విలువ గల షియోమీ రెడ్మీ నోట్ 4ను రూ. 10,999కే ఫ్లిప్కార్ట్ అందజేస్తోంది. అలాగే గూగుల్ పిక్సెల్2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లపై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందజేస్తోంది.