ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అందుకే, గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశాం: పంజాగుట్ట పోలీసులు
    Tue 14:22

    అందుకే, గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశాం: పంజాగుట్ట పోలీసులు

    • ఆ యువతి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడు
    • రెండు నెలల నుంచి ఆమె వేధింపులు ఎదుర్కుంటోంది
    • అన్ని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశాం
    Read full story
  • నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు
    Tue 11:49

    నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు

    • బెంగాల్‌లో మమత ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి హర్షం
    • తనను రాష్ట్రం నుంచి బహిష్కరించారని ఆరోపణ
    • ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాని ప్రజలకు రహస్యంగా చూపించినట్లు వెల్లడి
    • ఇక భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపు
    Read full story
  • ఇరాన్‌పై ఇండియా ఫైర్.. యూఏఈపై అటాక్‌లో భారతీయులకు గాయాలను అంగీకరించలేమని స్పష్టీకరణ
    Tue 11:47

    ఇరాన్‌పై ఇండియా ఫైర్.. యూఏఈపై అటాక్‌లో భారతీయులకు గాయాలను అంగీకరించలేమని స్పష్టీకరణ

    • యూఏఈపై ఇరాన్ దాడి
    • ముగ్గురు భారతీయులకు గాయాలు
    • అంగీకరించలేమని భారత్ ఫైర్
    • హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు
    • శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు
    Read full story
  • ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి
    Tue 11:43

    ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

    • ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ లో నెలకొన్న విషాదం
    • షూటింగ్ కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారుకు యాక్సిడెంట్
    • డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరి మృతి
    • మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
    Read full story
  • టీవీకే అద్భుత విజయానికి.. అధికార డీఎంకే పరాజయానికి  కారణాలివే!
    Tue 11:40

    టీవీకే అద్భుత విజయానికి.. అధికార డీఎంకే పరాజయానికి కారణాలివే!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
    • నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం
    • సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన సీఎం స్టాలిన్
    • ప్రభుత్వ వ్యతిరేకత, విజయ్ క్రేజ్ డీఎంకే ఓటమికి ప్రధాన కారణాలు
    • వందకు పైగా సీట్లు గెలిచి రికార్డు సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే
    Read full story
  • మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు!
    Tue 11:38

    మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు!

    • మెట్ గాలా వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఇషా
    • ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక చీరలో మెరిసిన ఇషా అంబానీ
    • అంతర్జాతీయ వేదికలపై భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తున్న ఇషా
    Read full story
  • నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్!
    Tue 11:27

    నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్!

    • పొరపాటున తన ఖాతాలో పడిన రూ.10 వేలను టెక్కీకి తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్
    • ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగు చూసిన స్ఫూర్తిదాయక ఘటన
    • డ్రైవర్ నిజాయతీని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. డ్రైవర్‌పై నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • కృష్ణగారిలాంటి హీరోను నేను చూడలేదు: నటుడు శివకృష్ణ
    Tue 11:11

    కృష్ణగారిలాంటి హీరోను నేను చూడలేదు: నటుడు శివకృష్ణ

    • కృష్ణగారితో కలిసి నటించానన్న శివకృష్ణ
    • కృష్ణగారు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్య
    • ప్రాజెక్టులు ఆగిపోనిచ్చేవారు కాదని వివరణ  
    • నిర్మాతలను ఆదుకునేవారని వెల్లడి
    • ఎన్టీఆర్ తరువాత భోళా శంకరుడు ఆయనేనన్న శివకృష్ణ  
    Read full story
  • తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ!
    Tue 10:46

    తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ!

    • తొలి ఎన్నికల్లోనే సత్తా చాటిన విజయ్ పార్టీ టీవీకే
    • సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరణ.. మెజారిటీకి కొద్ది దూరంలో
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజయ్ లేఖ
    • రెండు వారాల్లో బలం నిరూపించుకుంటామని వెల్లడి
    • తమిళ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ
    Read full story
  • బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు
    Tue 10:43

    బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు

    • పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఎంఐఎంకు ఘోర పరాభవం
    • ఎంఐఎం కొంప ముంచిన హుమయూన్ కబీర్
    • ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన హుమయూన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV