రూ. 1500లోపే విమాన టిక్కెట్... అందజేస్తోన్న ఇండిగో
- జనవరి బుకింగ్స్‌కి మాత్రమే
- కొత్త సంవత్సర ఆఫర్లో భాగం
- ఢిల్లీ నుంచి లక్నో వరకు రూ. 1030
అంతేకాకుండా ప్రతి ప్యాసింజర్ కన్వీనియన్స్ ఫీజుగా రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. ఈ టిక్కెట్ ధరలు జనవరిలో బుకింగ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా నిర్ణయించినట్లు తమ వెబ్‌సైట్‌లోని బుకింగ్ పోర్టల్‌లో ఇండిగో పేర్కొంది.