01 Mon 14:49 అలా జరుగుతుందని నమ్మే వాళ్లందరికీ ‘ఐ విష్ ఏ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’: రామ్ గోపాల్ వర్మ విషెస్ చెబితే ఒకరి జీవితం సంతోషమయమవుతుందా? అలా జరుగుతుందని నమ్మే మొద్దులకు ‘ఐ విష్ ఏ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’ ఉచితంగా చెప్పొచ్చుగా, అందుకే, శుభాకాంక్షలు చెబుతారు: వర్మ
02 Mon 09:20 అమెజాన్ అడవులు అంతరిస్తే ఇండియాలో రుతుపవనాలు ఆగిపోతాయా? నేడు ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం గ్లోబల్ వాటర్ సైకిల్‌కు వర్షారణ్యాలే కీలకం చెట్ల ట్రాన్స్‌పిరేషన్ ప్రక్రియతోనే మేఘాల నిర్మాణం అడవుల నరికివేతతో ప్రపంచవ్యాప్తంగా కరవు ముప్పు పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ సంస్థల పిలుపు
03 Mon 09:13 ఖమ్మంలో తీవ్ర విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం ఖమ్మంలో హృదయవిదారక ఘటన ఇద్దరు కుమారులకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ చిన్నారుల మృతి భర్త తాగుడు, బెట్టింగ్ వేధింపులే కారణమని ఆరోపణలు తండ్రి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు
04 Mon 08:54 ముంబై హైవేపై భయానక ప్రమాదం.. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా! ముంబై-వడోదర హైవేపై ఘటన బర్త్‌డే పార్టీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం ప్రమాద తీవ్రతకు పూర్తిగా ధ్వంసమైన కారు ఇద్దరు యువతీయువకులు అక్కడికక్కడే మృతి
05 Mon 08:50 `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్! ఫాదర్స్ డే నాడు చిరంజీవికి రామ్ చరణ్ సర్‌ప్రైజ్ 'మెగా 158' షూటింగ్ స్పాట్‌లో సందడి చేసిన చెర్రీ చిరంజీవి కొత్త లుక్‌పై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి 'వాల్తేరు వీరయ్య' తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
06 Mon 08:31 నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్ అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో కీలక శాంతి చర్చలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జేడీ వాన్స్ ప్రశంసలు నా భార్య ఫేవరెట్ భారతీయురాలు, మునీర్ ఫేవరెట్ పాకిస్థానీ అని వ్యాఖ్య ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం
07 Mon 08:31 హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం బడంగ్‌పేట్‌లో పేలుడు.. పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి రసాయన పేలుడుగా అనుమానిస్తున్న పోలీసులు పొట్టకూటి కోసం కొద్దిరోజుల క్రితమే నగరానికి వచ్చిన బాధితుడు గోడౌన్ యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు
08 Mon 08:14 నా గురించి చాలా మందికి ఆ విషయం తెలియదనుకుంటా: వైభవ్ ట్రై సిరీస్ ఫైనల్లో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు.. 11 బంతుల్లోనే రికార్డ్ హాఫ్ సెంచరీ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పక్కా ప్లాన్‌తో ఆడానని చెప్పిన వైభవ్ తాను 50 ఓవర్ల క్రికెట్ కూడా చాలా ఆడానన్న యువ ఆటగాడు ఆ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చని వెల్లడి
09 Mon 07:59 చిత్తూరు జిల్లాలో దారుణం: చిన్నారులకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య భార్య అనారోగ్యం భరించలేక భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానం పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య అంత్యక్రియలకు ఏటీఎం కార్డులో డబ్బులున్నాయని సూసైడ్ నోట్ గ్రామంలో విషాద ఛాయలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
10 Mon 07:56 రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం ఉక్కుపాదం.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా! జన్ విశ్వాస్ చట్టం-2026 కింద రైల్వే నిబంధనలు మరింత కఠినతరం రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5,000 ఫైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దించివేసేలా అధికారులకు పవర్స్