Sun 07:53 హైదరాబాద్ యువతకు మెట్రో తీపి కబురు.. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న యువత అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించిన మెట్రో అధికారులు ఆదివారం కావడంతో ఉదయం నుంచే యువత బిజీబిజీ Read full story
Wed 13:14 కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న రాజశేఖర్ ప్రస్తుతం వారి దృష్టి సినిమాలపైనే ఉందని వెల్లడి రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము సొంత డబ్బునే ఖర్చు చేశామన్న రాజశేఖర్ విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని వ్యాఖ్య Read full story
Wed 13:02 అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్‌గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్ 'బైకర్' చిత్రంలోని నటనకు గాను హీరో రాజశేఖర్‌ను సత్కరించిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంచి కథ వస్తే చిరంజీవి చిత్రంలో విలన్‌గా నటించడానికి సిద్ధమని వెల్లడి తమిళ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం గొప్ప విషయమని ప్రశంస 'బైకర్' హిట్ ఆనందాన్నిచ్చిందన్న రాజశేఖర్ రాజశేఖర్ వ్యక్తిత్వాన్ని, నటనను కొనియాడిన సీనియర్ జర్నలిస్టులు Read full story
Wed 12:55 పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతల మండిపాటు Read full story
Wed 12:49 పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ అనుదీప్ అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు పవన్, నిహారికల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు జనసేన నేత ఫిర్యాదుతో కాకినాడలో కేసు నమోదు విచారణ కోసం కాకినాడకు తరలిస్తున్న పోలీసులు Read full story
Wed 12:41 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు ఇటీవల రాఘవ్ చద్దా స్థానంలో రాజ్యసభ ఉపనాయకుడిగా నియామకం అశోక్ కుమార్ మిట్టల్ నియామకం జరిగిన కొన్ని రోజులకే ఈడీ సోదాలు ఈడీ సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి Read full story
Wed 12:39 బీహార్‌లో కొత్త శకం.. తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు డిప్యూటీ సీఎంలుగా విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ రాజ్యసభకు వెళ్లిన నితీశ్ కుమార్.. నాయకత్వ మార్పునకు మార్గం సుగమం Read full story
Wed 12:28 రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసిన మేనేజ్మెంట్! గత ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రోహిత్ కండరాలకు తీవ్ర గాయం లేనట్టుగా రిపోర్ట్ రేపు పంజాబ్ కింగ్స్ తో ఆడటంపై అనుమానం Read full story
Wed 12:20 కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదన్న ట్రంప్ శాశ్వత ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామన్న ట్రంప్ ఒప్పందం కుదిరితేనే మంచిదని అభిప్రాయపడిన ట్రంప్ Read full story
Wed 12:18 టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ కమిటీల కూర్పులో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట పొలిట్‌బ్యూరోలో సామాన్య కార్యకర్తలకు చోటు కల్పించిన అధిష్ఠానం మహిళలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ నూతన కమిటీల ఏర్పాటు Read full story