హైదరాబాదులో ఆదివారం నుంచి విధుల్లోకి 'రోబో పోలీస్'
- చరిత్రలో ఇది రెండో రోబో పోలీస్
- ఆదివారం నుంచి విధులు ప్రారంభం
- దుబాయ్ లో ఇప్పటికే రోబో పోలీస్ విధులు
హైదరాబాదులోని టీహబ్ లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన హెచ్ బోట్స్ రోబోటిక్స్ కంపెనీ ఈ రోబో పోలీసును రూపొందించింది. దుబాయ్ లో ఇప్పటికే చక్రాలపై కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తోంది. మన హైదరాబాద్ రోబో పోలీసు దీనికి భిన్నమైంది. చక్రాల మీద కాకుండా, ఇది కదులుతుంది.