శంషాబాద్ సమీపంలో మహిళ కిడ్నాప్ నకు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం!
- శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ
- వేరే మార్గంలో వాహనాన్ని తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్
- మహిళ అరుపులు విని స్పందించిన ఓ వాహనదారుడు
- పోలీసులకు నిందితుడి అప్పగింత
ఆమె మాటలు పట్టించుకోని క్యాబ్ డ్రైవర్ అదే మార్గంలో వెళుతూ వాహనాలను ఢీకొట్టుకుంటూ ఓ తోటలోకి దూసుకెళ్లాడు. మహిళ అరుపులు విన్న ఓ వాహనదారుడు కారును వెంబడించాడు. స్థానికుల సాయంతో క్యాబ్ డ్రైవర్ ని పట్టుకుని మాదన్నపేట పోలీసులకు అప్పగించాడు.