షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ యోగి అరెస్ట్!
- నటి హారికను వేధించాడంటూ ఆరోపణలు
- హారిక వాట్సప్‌లో చాట్ చేసినట్టు యోగి విడుదల చేసిన వీడియో అవాస్తవం
- యోగి నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు-హారిక
ఈ కేసులో విచారణ కొనసాగుతోందని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు చెప్పారు. కాగా, వాట్సప్‌లో తనతో హారిక చాట్ చేసినట్టు యోగి ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియో అంతా అసత్యమని హారిక తెలిపింది. ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలను రాబడుతున్నారు.