లిమ్కా బుక్స్ లోకి ఎక్కనున్న సైకత 'శాంటాక్లాజ్' ఇదిగో!
- భారీ శిల్పాన్ని తయారు చేసిన సుదర్శన్ పట్నాయక్
- 600 టన్నుల ఇసుకతో శాంటాక్లజ్
- అందరినీ ఆకర్షిస్తున్న సైకత శిల్పం
తనకు 40 మంది శిష్యులు సహకరించారని, దాదాపు 35 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించామని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, ఈ క్రిస్మస్ సందర్భంగా దీన్ని తయారు చేశామని చెప్పారు. ఈ శిల్పం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. సుదర్శన్ నిర్మించిన శాంటాక్లజ్ సైకత శిల్పాన్ని మీరూ చూడవచ్చు.