01 Sat 21:01 అత్యుత్సాహం వద్దు.. హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించిన పోలీసులు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ప్రత్యేక ఈవెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి మద్యం తాగిన వారికి డ్రైవర్, క్యాబ్‌ల సదుపాయాన్ని నిర్వాహకులే కల్పించాలి డ్రగ్స్ పై ప్రత్యేకంగా నిఘా
02 Mon 07:47 ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్ తమిళనాడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలు, అభిమానుల మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి విజయ్ పార్టీ టీవీకేలో చేరతారని జోరుగా ప్రచారం తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఊహాగానాలు త్వరలోనే తల్లి, అభిమానులతో సమావేశమై తుది ప్రకటన చేస్తానన్న లారెన్స్
03 Mon 07:39 హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిదర్శనమన్న భట్టి విక్రమార్క మ్యూజియం 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న భట్టి విక్రమార్క ఈ నెల 21 వరకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణ
04 Mon 07:32 గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం రియో డి జనీరోలో ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడిన శకలాలు లిథియం బ్యాటరీల వల్ల 20 కార్లు దగ్ధం ఘటనపై బ్రెజిల్ వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశం
05 Mon 07:08 బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
06 Mon 06:59 వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు చేరాయని ఆరోపణ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వాటిని తొలగించాలని డిమాండ్ ప్రతి బూత్‌లో కార్యకర్తలు 250 కుటుంబాలను కలవాలని యువమోర్చాకు పిలుపు దేశ వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పీవీఎన్ మాధవ్ సూచన
07 Mon 06:56 33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని 1993 తర్వాత తొలిసారి స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటన భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం స్లోవేకియా అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ కీలక చర్చలు రక్షణ, ఏఐ, ఆటోమొబైల్ రంగాలపై ప్రధానంగా దృష్టి పర్యటన అనంతరం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు
08 Mon 06:38 అధికారులపై సీఎం రేవంత్ ఫైర్.. అవసరమైతే నేనూ రోడ్లపైకి వస్తా! వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అవసరమైతే తానూ రోడ్లపైకి వస్తానని వెల్లడి నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
09 Mon 06:35 అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం శత్రుత్వానికి ముగింపు పలుకుతూ జూన్ 19న సంతకాలు! స్విట్జర్లాండ్‌లో అధికారిక ముగింపు పాకిస్థాన్, ఖతార్ కీలక మధ్యవర్తిత్వంతో కుదిరిన డీల్ నౌకల ఇంజన్లు స్టార్ట్ చేయండి : ట్రంప్ పోస్ట్! శాంతి వార్తలతో 85 డాలర్ల దిగువకు చమురు ధరలు
10 Mon 06:23 కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం! టీఎంసీకి షాక్ ఇచ్చిన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో తమ వర్గం విలీనం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటన స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ అందజేసిన నేతలు