లైంగిక వేధింపులు.. టాలీవుడ్ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి!
- నటి హారికపై లైంగిక వేధింపులు
- దర్శకుడు యోగిపై కేసు నమోదు
- గంటన్నర సేపు విచారణ
తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, పోలీసుల ఎదుట కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.