ఈవీఎంలు సరిగా లేవనడం సరికాదు: కేంద్ర మంత్రి గడ్కరీ
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు
- అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
- ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి
అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని చెప్పారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని హితవు పలికారు.