ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అదరగొట్టేస్తోన్న 'అజ్ఞాతవాసి' టీజర్!
    Sat 18:52

    అదరగొట్టేస్తోన్న 'అజ్ఞాతవాసి' టీజర్!

    • పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం
    • టీజర్ కి మంచి మార్కులు
    • వచ్చేనెల 10వ తేదీన సినిమా విడుదల 
    Read full story
  • తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు
    Sat 09:22

    తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ
    • మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి
    • మద్దతుపై వీసీకే పార్టీ సస్పెన్స్.. డిప్యూటీ సీఎం పదవి డిమాండ్
    • విజయ్ పార్టీపై టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు
    Read full story
  • రూబిక్స్ క్యూబ్‌లో కొత్త ప్రపంచ రికార్డు.. 3.71 సెకన్లలోనే పరిష్కారం!
    Sat 08:53

    రూబిక్స్ క్యూబ్‌లో కొత్త ప్రపంచ రికార్డు.. 3.71 సెకన్లలోనే పరిష్కారం!

    • 3.71 సెకన్ల సగటు సమయంతో చైనాకు చెందిన జువానీ గెంగ్ రికార్డు
    • తన పాత రికార్డు (3.84 సెకన్లు)ను తానే అధిగమించిన గెంగ్
    • చైనాలో జరిగిన డెకింగ్ స్మాల్ అండ్‌ స్పెషల్ 2026 ఈవెంట్‌లో ఈ ఘనత
    Read full story
  • పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు.. హైదరాబాద్‌ను భయపెడుతున్న నేపాలీ ముఠాలు
    Sat 08:46

    పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు.. హైదరాబాద్‌ను భయపెడుతున్న నేపాలీ ముఠాలు

    • జూబ్లీహిల్స్ ప్రాంతంలో వరుస హత్యలు, దోపిడీలతో భయాందోళనలు
    • పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాలు
    • ఈ దోపిడీల వెనుక నేపాల్ నుంచి పనిచేస్తున్న మాస్టర్ మైండ్
    • నిందితుల కోసం 'ఆపరేషన్ నేపాల్'కు సిద్ధమైన నగర పోలీసులు
    Read full story
  • ఏపీ ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానం ఎవ‌రిదంటే..!
    Sat 08:36

    ఏపీ ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానం ఎవ‌రిదంటే..!

    • పాలనలో వేగం పెంచేందుకు ఫైళ్లను 24 గంటల్లో క్లియర్ చేయాలని సీఎం సూచన
    • ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు మొదటి ర్యాంకు
    • పనితీరులో వెనుకబడ్డ మంత్రులు సవిత, పయ్యావుల, కొల్లు రవీంద్ర 
    • సీఎస్ సాయిప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా అభినందించిన చంద్ర‌బాబు
    • ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మంత్రుల ర్యాంకులను ఇకపై బహిర్గతం చేయవద్దని నిర్ణయం
    Read full story
  • ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత!
    Sat 08:21

    ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
    • మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్‌
    • పంజాబ్, లక్నో తర్వాత ఢిల్లీ తరఫున ఈ మైలురాయి
    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన రాహుల్
    • ఢిల్లీ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా మ‌రో రికార్డు
    Read full story
  • భారత సైన్యంలో కీలక మార్పులు.. సీడీఎస్, నేవీ చీఫ్‌ల నియామకం
    Sat 08:10

    భారత సైన్యంలో కీలక మార్పులు.. సీడీఎస్, నేవీ చీఫ్‌ల నియామకం

    • భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి
    • జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో మే 30న బాధ్యతల స్వీకరణ
    • నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం
    • వైస్ అడ్మిరల్ దినేశ్‌ కుమార్ త్రిపాఠి స్థానంలో మే 31న బాధ్యతలు
    • ఈ కీలక నియామకాలను అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
    Read full story
  • కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్!
    Sat 07:58

    కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్!

    • కేరళ సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 
    • ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గేకు పంపిన పరిశీలకులు
    • సతీశన్, చెన్నితాల కూడా పోటీలోనే 
    • సోమవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం?
    Read full story
  • భార్యను గదిలో బంధించి.. అత్తపై అల్లుడి లైంగికదాడి
    Sat 07:34

    భార్యను గదిలో బంధించి.. అత్తపై అల్లుడి లైంగికదాడి

    • కుమార్తె కాపురంలో గొడవలు.. సర్దిచెప్పేందుకు వచ్చిన తల్లి
    • భార్యను గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
    Read full story
  • తెలంగాణ పురుషులకు కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!
    Sat 07:23

    తెలంగాణ పురుషులకు కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!

    • ఇక్కడి పురుషుల్లో వేగంగా క్షీణిస్తున్న జీర్ణక్రియ ఆరోగ్యం
    • దేశంలోనే అత్యధికంగా ఇక్కడే జుట్టు రాలే సమస్య ఉన్నట్లు వెల్లడి
    • త్రాయ హెల్త్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయాలు
    • పట్టణ జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రధాన కారణాలని నివేదిక
    • జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే జుట్టు రాలడానికి కారణమన్న నిపుణులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV