ఆసియా సెక్సీయస్ట్ పురుషుడు షాహిద్ కపూర్... వెల్లడించిన ఈస్టర్న్ ఐ మేగజైన్
- టాప్ 50 సెక్సీయస్ట్ పురుషుల జాబితా ప్రకటించిన మేగజైన్
- రెండో స్థానంలో హృతిక్ రోషన్
- ఓటింగ్ ద్వారా జాబితా తయారీ
ఇంకా ఈ జాబితాలో బ్రిటీష్-పాకిస్థానీ గాయకుడు జయాన్ మాలిక్ మూడో స్థానంలో, హిందీ టీవీ నటుడు వివియన్ దేశాయ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇంకా టీవీ నటుడు ఆశిష్ శర్మ (5), ఫవాద్ ఖాన్ (6), సల్మాన్ ఖాన్ (7), గుర్మీత్ చౌదరి (8), రణ్వీర్ సింగ్ (9)లు ఈ జాబితాలో ఉన్నారు. పదో స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచి, టాప్ 10లో ఉన్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఇంకా బరున్ సోబ్తీ (11), అలీ జాఫర్ (12), వరుణ్ ధావన్ (13), అక్షయ్ కుమార్ (18), షారుక్ ఖాన్ (20)లు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.