దుమ్ము రేపుతున్న టీమిండియా.. రోహిత్ సెంచరీ, శ్రేయస్ హాఫ్ సెంచరీ
- ఊచకోత కోస్తున్న రోహిత్, అయ్యర్
- స్కోరు 272/1
- భారీ స్కోరు దిశగా భారత్
మరోవైపు తొలి వన్డే ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ లంక బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి, శతకం వైపు దూసుకుపోతున్నాడు. అంతకు ముదు ఓపెనర్ శిఖర్ ధావన్ 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 112 (123 బంతులు), అయ్యర్ 81 (64 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 272 పరుగులు.