విరుష్క జంటకి రోహిత్ శర్మ ఉచిత సలహాలు!
- భర్తగా ఎలా ఉండాలో విరాట్‌కి నేర్పిస్తానన్న క్రికెటర్
- ఇంటిపేరు మార్చుకోవద్దని అనుష్కకి సలహా
- ఆకట్టుకుంటున్న ట్వీట్
భర్తగా ఎలా ఉండాలో తెలియజేసే పుస్తకాన్ని విరాట్‌కి ఇస్తానని రోహిత్ ట్వీట్లో పేర్కొన్నాడు. అలాగే అనుష్క శర్మకి పెళ్లయింది కదా అని ఇంటి పేరు మార్చుకోవద్దని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అయితే ఇప్పటికే అనుష్క పెళ్లి లెహంగాను డిజైన్ చేసిన సవ్యసాచి ముఖర్జీ తన ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో `అనుష్క శర్మ కోహ్లీ` అని ప్రస్తావించడం గమనార్హం.