అనుష్క కోసం మంచి హిందీ రొమాంటిక్ పాట పాడిన విరాట్... వీడియో చూడండి
- పెళ్లికి ముందు రోజు పార్టీలో పాట
- చప్పట్లతో అభినందించిన అనుష్క శర్మ
- 'మేరే మెహబూబ్' అంటూ పాడి ఆకట్టుకున్న విరాట్
వివాహానికి ముందు రోజు రాత్రి జరిగిన పార్టీలో విరాట్ ఈ పాట పాడినట్లు తెలుస్తోంది. పాట పూర్తయ్యాక హాజరైన బంధువులతో పాటు అనుష్క కూడా విరాట్‌ను చప్పట్లతో అభినందించడం ఈ వీడియోలో చూడొచ్చు.