01 Tue 08:21 హెలికాప్టర్‌లో వచ్చి 13 ఏళ్ల బాలికను పెళ్లాడబోయిన 56 ఏళ్ల సర్పంచ్! మొదటి భార్య ఉండగానే బాలికతో రెండో పెళ్లికి సిద్ధమైన సర్పంచ్ అడ్డుకున్న కలెక్టర్.. పోలీసులకు ఫిర్యాదు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
02 Sun 17:32 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి హవా.. ఈసారి బాలెనో టాప్! 2026 మే హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి సుజుకీ పూర్తి ఆధిపత్యం 18,398 యూనిట్లతో వ్యాగన్ఆర్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచిన బాలెనో అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న మారుతి కార్లు గత ఏడాదితో పోలిస్తే బాలెనో, వ్యాగన్ఆర్ అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు టాప్ 10 జాబితాలో టాటా, హ్యుందాయ్ మోడళ్లు కూడా పోటీ
03 Sun 17:21 మందులో పాము... ఆ రుచికి కోట్లాది మంది ఫిదా! ఆసియా దేశాల్లో విశేషంగా ప్రాచుర్యం పొందిన స్నేక్ వైన్ మద్యం సీసాలో పాములను ఉంచి తయారుచేసే వింత పానీయం లైంగిక సామర్థ్యం, శక్తి పెరుగుతాయని దీన్ని తాగే వారి నమ్మకం శాస్త్రీయ ఆధారాలు లేవు, ఆరోగ్యానికి హానికరమని నిపుణుల హెచ్చరిక కొన్నిసార్లు పాము విషం ప్రాణాంతకంగా మారే అవకాశం
04 Sun 16:58 హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం.. అలర్ట్ జారీ భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తాజా ఇన్‌ఫ్లో ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీరు జలాశయాల్లోకి వస్తున్నట్టు వెల్లడి మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన జలమండలి అధికారులు
05 Sun 16:46 "నాన్నా, నీకు నచ్చింది చెయ్యి"... కూతురి సలహాతో జీవితాన్నే మార్చుకున్నాడు 44 ఏళ్ల వయసులో కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన హిమాన్షు ఝా "నీకు నచ్చింది చెయ్యి నాన్నా" అంటూ ఐదేళ్ల కూతురు ఇచ్చిన స్ఫూర్తి ఏడాదిలోనే 'సూత్ర అకాడమీ' పేరుతో సొంత సంస్థ ఏర్పాటు ఉద్యోగం పోవడం అనేది అంతం కాదని, కొత్త జీవితానికి ఆరంభమని వెల్లడి కష్టకాలంలో భార్య అండతో నిలిచి, విజయం సాధించిన వైనం
06 Sun 16:36 పల్నాడు జిల్లాలో విషాద ఘటన... కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురి మృతి పల్నాడు జిల్లాలో ఘోర పడవ ప్రమాదం బంధువుల ఇంటి వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఘటన పడవలో ఉన్న 10 మందిలో ఇద్దరు మృతి, ఇద్దరు గల్లంతు ఆరుగురిని సురక్షితంగా కాపాడిన స్థానికులు గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
07 Sun 16:19 దేశ జనాభా కోటి దాటొద్దా? స్విట్జర్లాండ్‌లో ఉత్కంఠ రేపుతున్న రిఫరెండం! స్విట్జర్లాండ్ జనాభాను కోటికి పరిమితం చేసే ప్రతిపాదన రైట్-వింగ్ పార్టీ ఆధ్వర్యంలో 'సస్టైనబిలిటీ ఇనిషియేటివ్' ఓటింగ్ ప్రతిపాదన నెగ్గితే ఐరోపా సమాఖ్యతో ఒప్పందాలపై ప్రభావం వసతులు, మౌలిక సదుపాయాలపై భారం పెరిగిందన్న వాదనలు పోలింగ్‌కు ముందు సర్వేలలో వ్యతిరేకత అధికం
08 Sun 16:07 నటి సమీరా రెడ్డి చెప్పిన చిట్కా... పనస గింజలతో ఇన్ని లాభాలా? పనస గింజలు తినొచ్చు, పోషకాలు మెండు నటి సమీరా రెడ్డి పోస్టుతో వెలుగులోకి వచ్చిన విషయం జీర్ణవ్యవస్థ, బరువు అదుపునకు మేలంటున్న నిపుణులు తప్పనిసరిగా ఉడికించి, మితంగానే తీసుకోవాలని సూచన
09 Sun 15:55 చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడంతో పెరిగిన ఉత్కంఠ పాప ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన అధికారులు 400 మంది సిబ్బంది, డ్రోన్లతో అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న గాలింపు
10 Sun 15:39 వయసుపై కొత్త నిజాలు.. ఈ వయసుల్లోనే వృద్ధాప్యం వేగవంతం! వృద్ధాప్యం ఒకేలా సాగదు, కొన్ని వయసుల్లో వేగవంతం అవుతుంది ముఖ్యంగా 44, 50, 60 ఏళ్లలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి స్టాన్‌ఫర్డ్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడి నడివయసులో జీవక్రియ, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న నిపుణులు ఈ దశల్లో సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచన