ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షార్ట్ ఫిలిం కోస‌మే ద‌ళితుల‌ను కొట్టాన‌ని భ‌ర‌త్‌రెడ్డి అస‌త్యం చెప్పాడు: స్ప‌ష్టం చేసిన పోలీసులు
    01 Mon 21:13

    షార్ట్ ఫిలిం కోస‌మే ద‌ళితుల‌ను కొట్టాన‌ని భ‌ర‌త్‌రెడ్డి అస‌త్యం చెప్పాడు: స్ప‌ష్టం చేసిన పోలీసులు

    • నెల రోజుల క్రితం ద‌ళిత యువ‌కుల‌పై దాడి
    • దాడి చేసిన భ‌ర‌త్ రెడ్డి క‌ట్టుక‌థ అల్లాడు
    • దొరల రాజ్యం షార్ట్ ఫిలిమ్ తీస్తున్నామ‌ని చెప్పాడు
    • భ‌ర‌త్‌రెడ్డిని అరెస్టు చేశాం.. కోర్టులో ప్ర‌వేశ‌పెడ‌తాం
  • డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!
    02 Fri 09:30

    డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!

    • ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు
    • రూ. 50 నుండి రూ. 100 డిమాండ్
    • ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు
    • డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
  • ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!
    03 Fri 09:21

    ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!

    • 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం 
    • హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం
    • పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ
    • రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
  • ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక!
    04 Fri 09:14

    ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక!

    • స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు
    • ఇజ్రాయెల్‌ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు
    • ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు
    • తనను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్‌
  • క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్!
    05 Fri 09:11

    క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్!

    • చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్
    • డిసెంబర్ 12న చారిత్రాత్మక పోరు
    • రెనెగేడ్స్‌తో తలపడనున్న స్కార్చర్స్ 
    • మోదీ, అల్బనీస్ అధికారిక ప్రకటన
  • హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ!
    06 Fri 09:07

    హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ!

    • అమెరికా వలస దరఖాస్తులపై కొత్త సంతకాల నిబంధనలు అమలు
    • ఇవాళ్టి నుంచి కఠినంగా అమలు చేస్తున్న యూఎస్‌సీఐఎస్
    • హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై ప్రత్యక్ష ప్రభావం
    • డిజిటల్, కాపీ-పేస్ట్ సంతకాలతో కూడిన దరఖాస్తుల తిరస్కరణ
    • సంతకం సరిచేసుకునేందుకు లేని అవకాశం.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే
  • డ్రైవర్‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కండక్టర్
    07 Fri 09:04

    డ్రైవర్‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కండక్టర్

    • కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
    • సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసిన కండక్టర్
    • ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, నిలకడగా ఆరోగ్యం
    • కండక్టర్ చేసిన పనిని మెచ్చుకున్న అధికారులు, సిబ్బంది
  • హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..!
    08 Fri 08:42

    హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..!

    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల
    • రూ.1,44,450కి చేరిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం
    • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకే రకమైన ధరలు
  • అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
    09 Fri 08:40

    అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

    • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్
    • నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం
    • అన్ని విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించిన శ్రేయస్
    • ఇది జట్టుకు పరివర్తన దశ అన్న టీమిండియా కెప్టెన్ 
    • తప్పుల నుంచి నేర్చుకుంటామని వ్యాఖ్య 
  • ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర!
    10 Fri 08:38

    ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర!

    • అత్యంత పిన్న వయస్కుడిగా 20 మ్యాచ్‌లు
    • వేగంగా 20 వరల్డ్ కప్ గోల్స్ 
    • మెస్సి రికార్డుకు ఒక్క గోల్ దూరంలో ఎంబాపె
    • నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ సాధించిన స్టార్ ఫుట్‌బాలర్
    • సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV