కోహ్లీ, అనుష్కల పెళ్లి ఇప్పటికే అయిపోయిందా?
- శనివారమే ఒకటైన కోహ్లీ, అనుష్క
- త్వరలో వారే ప్రకటిస్తారు
- ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్
విరాట్, అనుష్కల పెళ్లి జరగబోవడం లేదని... వాళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నారని పేర్కొంటూ ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. శనివారమే వీరిద్దరూ ఒకటయ్యారని, ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది.