'జబ్ హ్యారీ మెట్ సెజల్' చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు పూడ్చిన షారుక్ ఖాన్!
- నష్టాలను భరించిన నటుడు
- పెద్దగా ఆడని షారుక్, అనుష్కల చిత్రం
- దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీ
ఆ మెసేజ్లకు ఇటీవల షారుక్ స్పందించినట్లు తెలుస్తోంది. వారిని ఆదుకోవడానికి నష్టాలను షారుక్ తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్హెచ్ స్టూడియోజ్కి 15 శాతం నష్టపరిహారం, ఇతర డిస్ట్రిబ్యూటర్లకు 30 శాతం వరకు నష్టపరిహారం చెల్లించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో 'దిల్వాలే', 'అశోక', 'పహేలీ' చిత్రాల సమయంలో కూడా షారుక్ నష్టాలను భరించాడు.