మా ఫేమిలీలో పుల్లలు పెట్టకు... కత్తి మహేష్ పై విరుచుకుపడ్డ బన్నీ వాసు!
- ఉల్లికి లేని దురద 'కత్తి'కి ఎందుకు
- కుటుంబంలో పుల్లలు పెట్టొద్దు
- మహేష్ వ్యాఖ్యలకు బన్నీ వాసు కౌంటర్
ఈ వ్యాఖ్యలపై బన్నీ వాసు మండిపడ్డాడు. "అయ్య బాబోయ్... కుటుంబంలో పుల్లలు పెట్టే పనులు వద్దు. పవన్ ఏం అన్నారో మాకు తెలుసు. ఆయన మాటలకు అర్థం ఏమిటో కూడా మాకు తెలుసు. ఉల్లికి లేని దురద కత్తికి ఎందుకు?" అంటూ విమర్శించారు.