ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మీరు అనుకున్న సమయంలో అయోధ్య‌లో రామాలయం నిర్మించ‌లేరు: మోదీపై క‌పిల్ సిబాల్ విమర్శ‌లు
    Thu 16:41

    మీరు అనుకున్న సమయంలో అయోధ్య‌లో రామాలయం నిర్మించ‌లేరు: మోదీపై క‌పిల్ సిబాల్ విమర్శ‌లు

    • శ్రీరాముడు అనుకున్న‌ప్పుడే జ‌రుగుతుంది
    • బీజేపీ నేత‌లు, మోదీ శ్రీరాముడిని న‌మ్ముకున్నారు
    • రాముడు మాత్రం వారిని న‌మ్మడం లేదు
    Read full story
  • మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్
    Mon 13:35

    మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

    • ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ అరెస్ట్
    • మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్ల కేసులో కీలక సూత్రధారి
    • భారత్‌లో కొత్త ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటుకు యత్నించినట్లు ఆరోపణలు
    • నిందితుడికి 26/11 సూత్రధారులతో సంబంధాలున్నట్లు వెల్లడి
    • గతంలోనూ పలుమార్లు అరెస్టయిన షబీర్ లోన్
    Read full story
  • కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్
    Mon 13:33

    కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్

    • రేవంత్ ప్రభుత్వం భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందన్న కేటీఆర్
    • రూ. 1,400 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆరోపణ
    • పొంగులేటి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
    • అక్రమాలకు సహకరించే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
    Read full story
  • కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ
    Mon 13:25

    కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ

    • ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్లాల్సిన కంటెయినర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
    • నకిలీ పత్రాలతో వచ్చి ట్రక్కును తీసుకెళ్లిన దొంగలు
    • జీపీఎస్ సిగ్నల్ కట్.. అంతర్జాతీయ పోలీసుల గాలింపు
    • సరఫరా వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించిన నెస్‌లే
    Read full story
  • తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్
    Mon 13:21

    తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్
    • పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా నామినేషన్
    • నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
    • వ్యాసర్పాడిలో భారీగా ట్రాఫిక్ జామ్, సెల్ఫీల కోసం వాహనాల నిలిపివేత
    • ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ
    Read full story
  • జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
    Mon 13:09

    జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    • సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు వెల్లడి
    • 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం
    • ఇళ్ల గణనలో భాగంగా 33 ప్రశ్నలతో వివరాల సేకరణ
    • ఈసారి డిజిటల్‌గా, సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన
    • 2027 ఫిబ్రవరిలో రెండో దశగా జనాభా లెక్కింపు
    Read full story
  • దిల్ రాజు, వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
    Mon 13:07

    దిల్ రాజు, వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

    • ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన
    • ప్రస్తుతం 'మాతృభూమి' అనే యుద్ధ నేపథ్య చిత్రంతో సల్మాన్ బిజీ
    • ఆసుప‌త్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి ఈద్ వేడుకలు
    Read full story
  • బిర్యానీలో లెగ్ పీస్ చిచ్చు.. పెళ్లి పందిట్లో కొట్టుకున్న బంధువులు.. వీడియో ఇదిగో!
    Mon 13:04

    బిర్యానీలో లెగ్ పీస్ చిచ్చు.. పెళ్లి పందిట్లో కొట్టుకున్న బంధువులు.. వీడియో ఇదిగో!

    • యూపీలోని అమ్రోహాలో జరిగిన ఘటన
    • కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బంధువులు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    Read full story
  • ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరట!
    Mon 13:01

    ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరట!

    • రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆర్కే పిటిషన్
    • చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ మరో పిటిషన్
    • కేసు విచారణను ఎంపీలు-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మూడో పిటిషన్
    • ఆర్కే పిటిషన్లకు విచారణార్హత లేదన్న హైకోర్టు
    Read full story
  • ఐపీఎల్‌ మ్యాచ్‌కు అనుష్క శర్మ.. ఆమె ధ‌రించిన డ్రెస్‌ చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ధర తెలిస్తే షాకే!
    Mon 12:58

    ఐపీఎల్‌ మ్యాచ్‌కు అనుష్క శర్మ.. ఆమె ధ‌రించిన డ్రెస్‌ చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ధర తెలిస్తే షాకే!

    • ఆర్‌సీబీ-ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనుష్క శర్మ
    • చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న దుస్తులతో హాజరు
    • ఆమె ధరించిన టాప్, జీన్స్ కోసమే రూ.46 వేలకు పైగా ఖర్చు
    • పారిస్, శాండ్రో వంటి ఖరీదైన బ్రాండ్ల దుస్తుల్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV