పనిచేయడానికి ఉత్తమ ప్రదేశాల్లో ఫేస్బుక్ టాప్... సర్వేలో వెల్లడి
- 84వ స్థానానికి పడిపోయిన ఆపిల్
- రెండో స్థానంలో బైన్ అండ్ కంపెనీ
- అమెరికాలో వంద కంపెనీల జాబితా వెల్లడించిన గ్లాస్‌డోర్ వెబ్సైట్
ఇక రెండో స్థానంలో బైన్ అండ్ కంపెనీ ఉండగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఇన్ ఎన్ ఔట్ బర్గర్, గూగుల్ సంస్థలు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా ఎంతోమందిని ప్రభావితం చేసే ఫేస్బుక్ సంస్థ ఉద్యోగులు చాలా చక్కని పని వాతావరణంలో పనిచేస్తున్నారని గ్లాస్‌డోర్ సీఈఓ రాబర్ట్ హోమన్ తెలిపారు. అలాగే ఆపిల్ గురించి చాలా మంది ఉద్యోగులు అసంతృప్త సమీక్షలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.