నాన్నను ఒప్పించలేక రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నానంటున్న తమిళ టీవీ యాంకర్
- వివాహం చేసుకున్నానన్న యాంకర్ మణిమేగలై
- మతాంతర వివాహానికి అంగీకరించని తండ్రి
- తన నిర్ణయాన్ని తండ్రి అర్ధం చేసుకుంటారన్న యాంకర్
ఈ సందర్భంగా ప్రేమకు మతం లేదని, తాను హుస్సేన్ ని ప్రేమిస్తున్నానని పేర్కొంది. దీంతో ఆమె వివాహానికి మతం అడ్డుగా మారిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. వివాహం సందర్భంగా ఆమెకు స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మణిమేగలై, హుస్సేన్ దంపతుల ఫోటో చూడండి.