మైసూరు రాజకుటుంబానికి వారసుడొచ్చాడు!
- మగబిడ్డకు జన్మనిచ్చిన త్రిషికా దేవి
- మైసూరు రాజ కుటుంబంలో 28వ తరం
- తల్లీ బిడ్డా క్షేమమన్న ఆసుపత్రి వర్గాలు
మరిన్ని వివరాలను నేడు ఓ ప్రకటన రూపంలో తెలుపుతామని రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి. కాగా, దివంగత మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, ప్రమోదా దేవి దంపతులకు సంతానం కలుగకుంటే, యదువీర్ గోపాల్ రాజును 2015 ఫిబ్రవరిలో దత్తత తీసుకుని, ఆయనకు సంప్రదాయ కిరీటాన్ని అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో 600 సంవత్సరాల వడయార్ చరిత్రలో యదువీర్ 27వ తరం రాజుగా నిలువగా, రాజస్థాన్ లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన హర్షవర్థన్ సింగ్ కుమార్తె త్రిషికను యదువీర్ గత సంవత్సరం జూన్ 27న వివాహం చేసుకున్నారు.