పేకాట గృహం నిర్వహిస్తూ పట్టుబడ్డ తెలుగు చిత్ర నిర్మాత కేవీ రమణారెడ్డి ... అరెస్ట్!
- టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
- పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కేవీ రమణారెడ్డి అరెస్ట్
- మరో ఏడుగురు కూడా
- రూ. లక్షన్నరకు పైగా నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం
ఈ విషయంపై ఉప్పందుకున్న పోలీసులు, టాస్క్ ఫోర్స్ కు సమాచారాన్ని చేరవేయగా, వారు దాడి చేశారు. పోలీసులు వెళ్లే సమయానికి నిందితులంతా పేకాట ఆడుతూ ఉండటంతో వారిని అరెస్ట్ చేశారు. అక్కడ జరుగుతున్న జూదానికి రమణారెడ్డే నిర్వాహకుడని గుర్తించినట్టు పేర్కొన్నారు. వారి నుంచి రూ. లక్షన్నరకు పైగా నగదు, 8 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని, అందరినీ కోర్టు ముందు హాజరు పరచనున్నామని తెలిపారు.