వైఎస్ జగన్, నేనూ క్లాస్ మేట్స్.. చాలా అల్లరి చేసే వాళ్లం!: హీరో సుమంత్
- ఇద్దరమూ క్లాస్ మేట్స్
- తాళాలు లేక గోడదూకిన మిత్రులు
- చూసేసిన అక్కినేని నాగేశ్వరరావు
- ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్న సుమంత్
అప్పటివరకూ జగన్ ఎవరన్న విషయం తాతయ్యకు తెలియదని, తాను బాల్కనీ పట్టుకుని వేలాడుతూ, "తాతా... జగన్... రాజశేఖరరెడ్డి కుమారుడు" అని చెప్పగా, సీరియస్ గా చూసి, "నైస్ టూ మీట్ యూ" అని వెళ్లిపోయారని అన్నాడు. అదొక నైస్ ఇన్సిడెంట్ అని, తాళాలు మరచిపోయినందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను మీరూ చూడండి.