మహిళల గురించి... నరేంద్ర మోదీకి 5వ ప్రశ్న సంధించిన రాహుల్ గాంధీ!
- రోజుకో ప్రశ్న వేస్తున్న కాంగ్రెస్ నేత
- గుజరాత్ లో మహిళలకు భద్రత ఎక్కడ?
- పడకేసిన మహిళల విద్య, ఆరోగ్యం
- వాడివేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
ఆశా హెల్త్ వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. వారికి ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. కాగా, మరో వారంలో గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న తొలివిడత, ఆపై 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో 22 సంవత్సరాల బీజేపీ పాలనపై తాను నిత్యమూ ఓ ప్రశ్నను సంధిస్తానని రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.