రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రంపై మరో లేటెస్ట్ న్యూస్!
- 'బాక్సర్' అన్న టైటిల్ పెట్టే ఆలోచన
- టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ
- మరచిపోలేని చిత్రంగా తయారు చేయనున్న రాజమౌళి
ఈ సినిమాకు 'యమధీర' అని టైటిల్ పెట్టాలని అభిమానుల నుంచి సూచనలు అందుతున్న సంగతి తెలిసిందే. సినిమా కథేంటి? నటీనటులు ఎవరు? ఎంత బడ్జెట్ తో తీస్తున్నారు? టైటిల్ ఏంటి? అన్న విషయాల్లో ఎలాంటి అధికారిక న్యూస్ బయటకు రాకున్నా, ఈ సినిమాపై వచ్చే ప్రతి చిన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది.