ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇవాంకా ట్రంప్.. కాసేపట్లో ప్రయాణం
    01 Wed 21:28

    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇవాంకా ట్రంప్.. కాసేపట్లో ప్రయాణం

    • ట్రైడెంట్ హోటల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఎయిర్ పోర్టుకు
    • ఫ్లై ఎమిరేట్స్ విమానంలో దుబాయ్
    • దుబాయ్ నుంచి యూఎస్ కు
  • నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి
    02 Mon 21:10

    నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి

    • కొమురంబీమ్ జిల్లాలో సీఎం పర్యటన
    • కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం
    • రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ
  • బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు!
    03 Mon 20:55

    బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు!

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • బెంగళూరులో సంబరాలు లేకుండానే ఇళ్లకు బయల్దేరిన ఆటగాళ్లు
    • డేటా ఆధారిత విశ్లేషణే విజయాలకు కారణమని వెల్లడి
    • జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్
    • ఫ్రెడ్డీ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగైందన్న కెప్టెన్ రజత్ పటీదార్
  • పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు: నాగబాబు
    04 Mon 20:44

    పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు: నాగబాబు

    • పవన్ సభకు హైదరాబాదులో అనుమతి నిరాకరణ
    • కష్టపడి, వైఫల్యాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి పవన్ అని నాగబాబు వ్యాఖ్య
    • పవన్‌ను అణచివేయాలని చూస్తే అది ఆయనకే విజయంగా మారుతుందంటూ ట్వీట్
    • పవన్ సాధించే విజయం సాధారణమైనది కాదని, చరిత్రగా నిలిచిపోతుందని ధీమా
    • ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదేనన్న నాగబాబు 
  • 17 ఏళ్లకే ఫోర్బ్స్ లిస్టులో స్థానం... ఎవరీ దివా ఉత్కర్ష?
    05 Mon 20:33

    17 ఏళ్లకే ఫోర్బ్స్ లిస్టులో స్థానం... ఎవరీ దివా ఉత్కర్ష?

    • ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో బెంగళూరు అమ్మాయి
    • సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు
    • 17 ఏళ్ల దివా ఉత్కర్ష సాధించిన అరుదైన ఘనత
    • టైప్ 1 డయాబెటిస్ బాధితుల కోసం 'ప్రాజెక్ట్ సూర్య' స్థాపన
    • సోదరుడి అనారోగ్యం స్ఫూర్తితో వేల మందికి సాయం
  • ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి!
    06 Mon 20:19

    ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి!

    • ప్రపంచ జనాభాలో 80 శాతం మంది కాంతి కాలుష్యం ఉన్నచోట నివాసం
    • నక్షత్ర వీక్షణకు స్వర్ణ ప్రమాణంగా నిలుస్తున్న చిలీలోని అటకామా ఎడారి
    • ఎత్తైన ప్రదేశాలు, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం ఈ ప్రాంతాల ప్రత్యేకత
    • అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలోనూ ఖగోళ వీక్షణకు కీలక ప్రాంతాలు
    • లక్షలాది నక్షత్రాలతో నిండిన పాలపుంతను చూసే అద్భుత అవకాశం
  • ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే!: కోచ్ ఆండీ ఫ్లవర్
    07 Mon 20:06

    ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే!: కోచ్ ఆండీ ఫ్లవర్

    • 2025, 2026 టైటిళ్ల మధ్య తేడాను వివరించిన కోచ్ ఆండీ ఫ్లవర్
    • గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో ఆత్మవిశ్వాసం ఎక్కువని వెల్లడి
    • విరాట్, భువనేశ్వర్ వంటి సీనియర్లు ఉండటం తమకు పెద్ద బలమన్న ఫ్లవర్
    • ఆడని ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య
    • వెంకటేశ్ అయ్యర్ ఓ గొప్ప ఉదాహరణ అని ప్రశంసలు
  • క్రికెట్‌లో ఐసీసీ కీలక నిర్ణయాలు.. వెలుతురు తగ్గితే పింక్ బాల్!
    08 Mon 20:05

    క్రికెట్‌లో ఐసీసీ కీలక నిర్ణయాలు.. వెలుతురు తగ్గితే పింక్ బాల్!

    • టెస్టుల్లో వెలుతురు తగ్గితే పింక్ బాల్ వాడకానికి ఐసీసీ ఆమోదం
    • డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్‌లు మైదానంలోకి రావొచ్చని వెల్లడి
    • సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ల పర్యవేక్షణకు హాక్-ఐ వినియోగం
    • క్రికెట్ కెనడాపై సస్పెన్షన్ వేటు వేస్తూ కీలక నిర్ణయం
  • పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ
    09 Mon 19:35

    పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

    • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన సభకు అనుమతి నిరాకరణ
    • పార్కింగ్ సమస్యను కూడా ఓ కారణంగా చూపి కార్యక్రమానికి బ్రేకులు
    • ప్రభుత్వ నిర్ణయం అర్థరహితమంటూ జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం
    • నిత్యం కార్యక్రమాలు జరిగే చోట తమకే ఎందుకు అడ్డంకులని ప్రశ్న
    • కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పార్టీ ఆరోపణ
  • చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    10 Mon 19:25

    చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
    • పోలరపు సింహాచలం అనే కార్మికుడికి స్వయంగా పింఛను అందజేత
    • కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం
    • గీత కార్మికుల కష్టాలు తెలుసుకుని తాటికల్లు రుచిచూసిన సీఎం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV