01 Wed 14:58 ఆరుగురు పోలీసులు అప్పట్లో నన్ను ఎలా చితక్కొట్టారో ఈ వీడియో చూడండి!: ఎంపీ బాల్క సుమన్ నవంబరు 29, 2009లో తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభం తార్నాకలో భగ్గుమన్న విద్యార్థులు లాఠీలతో బాల్క సుమన్‌పై విరుచుకుపడ్డ ఆరుగురు పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన సదరు ఎంపీ
02 Sun 21:10 రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని విమర్శలు కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్య విదేశీ వ్యామోహంతో ప్రజల సమస్యలు మరచిన రేవంత్‌కు అదే గతి తప్పదన్న కిషన్ రెడ్డి తెలంగాణలో పాలన మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ
03 Sun 21:01 ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలో మ్యాచ్‌ల నిర్వహణ కడప, మంగళగిరి స్టేడియాలలో కొత్తగా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు యువ ప్రతిభను వెలికితీయడమే ఏపీఎల్ లక్ష్యమన్న కేశినేని చిన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత పాసులతో స్టేడియంలోకి ప్రవేశం
04 Sun 20:32 ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు! సింగపూర్‌లో రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో లీగల్ కౌన్సిల్ గా పనిచేస్తున్న మహిళ 12 ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వైనం కాబోయే వరుడికి ఉండాల్సిన అర్హతలపై కఠిన నిబంధనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథ, షరతులు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
05 Sun 20:18 పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ లోపించడమే కారణం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు కమిటీపై వేటు కొత్త కమిటీ నియామకం వరకు కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ
06 Sun 20:10 ఏపీలో '108' సేవలకు కొత్త రూపు ఆంధ్రప్రదేశ్‌లో సమూలంగా మారిన 108 అంబులెన్స్ సేవలు జూన్ 2025 నుంచి మే 2026 వరకు 7.78 లక్షల అత్యవసర కేసులకు సేవలు భవ్య హెల్త్ కేర్‌తో కలిసి అధునాతన టెక్నాలజీ వినియోగం 1.13 లక్షల రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లక్షకు పైగా గర్భిణులను ఆసుపత్రులకు సురక్షితంగా తరలింపు
07 Sun 20:03 తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...! టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ ఎంపిక తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు ఉపాధ్యాయుడిగా మొదలై మూడు రాష్ట్రాలకు విస్తరించిన విద్యాసంస్థల ప్రస్థానం ఎన్టీఆర్‌పై అభిమానం, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగ పురోగతికి కృషి చేస్తానని హామీ
08 Sun 19:46 టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడని రోహిత్ ధీమా ముంబై క్రికెట్ వాతావరణం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని వ్యాఖ్య సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిని, శ్రేయస్ నాయకత్వాన్ని ప్రశంసించిన హిట్ మ్యాన్ టీ20 ముంబై లీగ్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక అని పేర్కొన్న రోహిత్ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఏను అభినందించిన రోహిత్ శర్మ
09 Sun 19:37 'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్ 'సింగ్ గీతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్ 20 ఏళ్ల వయసులో విన్న కథ ఇప్పుడు సినిమాగా వస్తోందని వెల్లడి సింగీతం గారికి ఇప్పటికీ సహాయ దర్శకుడిగా ఉండటానికి ఇష్టపడతానన్న కమల్ రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్య ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయం వస్తుందని ఉద్ఘాటన
10 Sun 19:24 రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం భూ రికార్డుల భద్రతకు దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం