ట్రైడెంట్ హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరిన ఇవాంకా!

  • మూడుగంటలకు హెచ్ఐసీసీ సదస్సు ప్రారంభం 
  • 4:25 వరకు సదస్సులో పాల్గొంటారు 
  • తరువాత పీఎంతో సమావేశం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్రైడెంట్ హోటల్ నుంచి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొనేందుకు బయల్దేరారు. 4:25 నిమిషాల వరకు ఆమె సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. మెట్రో ప్రారంభోత్సవం అనంతరం సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరారు. 
Go Back to Shorts
ivanka
ivanka trump
Narendra Modi
Prime Minister
Hyderabad

More Telugu News