ఎన్నికల ముందు గుజరాత్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ
- కాంగ్రెస్ కు రేఖాబెన్ చౌదరి
- కారణం వెల్లడించని రేఖ
- కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే అంటున్న విశ్లేషకులు
టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ... కారణమేంటో ఆమె అధికారికంగా ప్రకటించలేదు. ఈమె రాజీనామా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. మరోవైపు బీజేపీకి కూడా రాజీనామాల తలనొప్పులు తప్పలేదు. మాజీ ఎంపీ కాజిభాయ్ పటేల్, ఆయన కుమారుడు సునీల్ పటేల్ తో కలసి రెండ్రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.