ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష... చట్టం తేనున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రభుత్వం!
    Sun 19:09

    బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష... చట్టం తేనున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రభుత్వం!

    • 12 ఏళ్లలోపు బాలిక‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డితే మ‌ర‌ణ‌శిక్ష
    • చ‌ట్టం తేవాల‌ని మ‌ధ్యప్ర‌దేశ్ మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం
    • ఇటువంటి చట్టం రావాల్సిన అవ‌స‌రం ఉంది- మధ్యప్రదేశ్‌ హోం మంత్రి
    Read full story
  • 'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక!
    Tue 21:00

    'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక!

    • కేరళలో జరిగిన లాంగ్ షెడ్యూల్ ముగింపు
    • గిరిజన యువతిగా సరికొత్త పాత్రలో రష్మిక
    • హై-ఆక్టేన్ స్టంట్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ
    • విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్‌లతోనూ కొత్త సినిమాలు
    Read full story
  • విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు
    Tue 20:38

    విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు

    • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
    • ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్
    • ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు
    • సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి
    Read full story
  • విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
    Tue 20:29

    విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘనవిజయం
    • జన నాయగన్ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపులు
    • పొంగల్ కు విడుదల కావాల్సిన సినిమా
    • సెన్సార్ చిక్కులతో ఆలస్యం
    Read full story
  • ఐపీఎల్ లో బుమ్రా ఘోర వైఫల్యాలకు కారణమేంటో చెప్పిన రవిశాస్త్రి!
    Tue 20:14

    ఐపీఎల్ లో బుమ్రా ఘోర వైఫల్యాలకు కారణమేంటో చెప్పిన రవిశాస్త్రి!

    • ఐపీఎల్ 2026లో బుమ్రా పేలవ ఫామ్‌పై రవిశాస్త్రి ఆందోళన
    • శారీరక శ్రమతో పాటు మానసిక అలసటే కారణమని వెల్లడి
    • బుమ్రాకు విశ్రాంతినివ్వాలని ముంబై ఇండియన్స్‌కు సూచన
    • ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో బుమ్రా తీసింది కేవలం 3 వికెట్లే
    • భవిష్యత్తులో కీలక టోర్నీలు ఉన్నాయని గుర్తుచేసిన శాస్త్రి
    Read full story
  • విజయ్ గెలుపును ముందే ఊహించిన పూజా హెగ్డే.. ఇంట్రెస్టింగ్ వీడియో ఇదిగో!
    Tue 20:04

    విజయ్ గెలుపును ముందే ఊహించిన పూజా హెగ్డే.. ఇంట్రెస్టింగ్ వీడియో ఇదిగో!

    • తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నటుడు విజయ్
    • ఆయన గెలుపును ముందే ఊహించానంటున్న పూజా హెగ్డే
    • షూటింగ్ సమయంలోని ఓ వీడియోను షేర్ చేసిన నటి
    • పూజా సైగకు విజయ్ సిగ్గుపడినట్లు వీడియోలో వెల్లడి
    • విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
    Read full story
  • మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ గతంలో ఓట్ చోరీ చేసే గెలిచారా?: తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్న
    Tue 19:50

    మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ గతంలో ఓట్ చోరీ చేసే గెలిచారా?: తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్న

    • ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చే మోదీకి స్వాగతం పలకాలన్న బీజేపీ చీఫ్
    • ఓట్ చోరీ జరిగిందని మమతా బెనర్జీ అంటే, రాహుల్ సమర్థించడం విడ్డూరమని వ్యాఖ్య
    • ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సమర్థవంతమైనదన్న రామచందర్ రావు
    Read full story
  • విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చంద్రబాబు చొరవను కొనియాడిన పల్లా, కొండపల్లి శ్రీనివాస్
    Tue 19:43

    విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చంద్రబాబు చొరవను కొనియాడిన పల్లా, కొండపల్లి శ్రీనివాస్

    • విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల
    • సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని టీడీపీ నేతల ప్రశంస
    • జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం
    • విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి రాక
    • గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శలు
    Read full story
  • తప్పక గెలవాల్సిన మ్యాచ్... సీఎస్కేతో పోరులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
    Tue 19:36

    తప్పక గెలవాల్సిన మ్యాచ్... సీఎస్కేతో పోరులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

    • చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
    • గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి
    • ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం
    Read full story
  • ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్
    Tue 19:26

    ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్

    • ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా తొలిసారి విజయ్ స్పందన
    • ప్రజాశ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్
    • ఈ కృషిలో కేంద్రం సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV