ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లండన్‌ను బెంబేలెత్తించిన కాల్పుల పుకారు.. పోలీసుల ఉరుకులు పరుగులు!
    01 Sat 08:38

    లండన్‌ను బెంబేలెత్తించిన కాల్పుల పుకారు.. పోలీసుల ఉరుకులు పరుగులు!

    • నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కలకలం సృష్టించిన కాల్పుల వార్త
    • పరుగులు పెట్టిన ప్రజలు.. దుకాణాల మూసివేత
    • గంటపాటు వెతికి ఏమీ లేదని తేల్చిన పోలీసులు
  • పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్
    02 Tue 19:04

    పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్

    • దక్షిణ్‌ ఎనర్జీ ప్లాంట్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనం
    • ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ సమయంలో పేలిన ట్యాంకు
    • మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ సంతాపం
    • ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీసులు
  • పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
    03 Tue 18:51

    పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

    • రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా పద్మ పురస్కారాల ప్రదానం
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
    • కార్యక్రమానికి హాజరైన మోదీ, అమిత్ షా
  • బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ
    04 Tue 18:39

    బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ

    • మహంకాళీ అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీ అపహరణ
    • సోమవారం రాత్రి జరిగిన ఘటన, మంగళవారం ఉదయం వెలుగులోకి
    • సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు ముసుగు దొంగల దృశ్యాలు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి
    05 Tue 18:35

    పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి

    • మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి
    • పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం
    • తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం
    • తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
  • హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
    06 Tue 18:21

    హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!

    • సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందన్న తమన్నా
    • హీరోయిన్లను గ్లామర్ బొమ్మలుగా చూపించడం తనకు నచ్చదని వ్యాఖ్య
    • గ్లామర్, నటన ఉన్నవాళ్లే సూపర్ స్టార్లు అవుతారన్న మిల్కీ బ్యూటీ
  • స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా
    07 Tue 18:16

    స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా

    • మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 893 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 278 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి
    • ప్రతికూల ప్రపంచ సంకేతాలు, లాభాల స్వీకరణ పతనానికి ప్రధాన కారణాలు
    • నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు రాణింపు
  • 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ
    08 Tue 18:09

    8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ

    • మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం
    • మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత
    • టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
  • ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!
    09 Tue 18:02

    ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!

    • విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
    • కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి
    • ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య
    • డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
  • వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్
    10 Tue 17:57

    వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్

    • క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ
    • వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
    • తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV