ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ నారాయణరావు మృతి
- రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నారాయణరావు
- 1995లో ఎన్డీటీవీలో జనరల్ మేనేజర్‌గా చేరిక
- ఆయన మృతి తీరని లోటన్న ఎన్డీటీవీ
1995లో ఛానల్లో జనరల్ మేనేజర్‌గా చేరిన నారాయణరావు అంచెలంచెలుగా ఎదిగి ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో స్థాయికి ఎదిగారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఎన్డీటీవీ పేర్కొంది.